ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: భారత దేశం ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెట్టిందా? - ఆర్థిక మాంద్యంపై ప్రతిధ్వని వార్తలు

By

Published : Nov 13, 2020, 10:08 PM IST

మనదేశం తొలిసారి సాంకేతికంగా మాంద్యంలోకి అడుగుపెట్టిందని ఆర్బీఐలోని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం జీడీపీ 24 శాతం మేరకు క్షీణించింది. రెండో త్రైమాసికంలోనూ జీడీపీ 8.6 శాతం మేర పతనం కానుందని ఆర్బీఐ నౌ కాస్ట్​ బులెటిన్​ అంచనా వేస్తోంది. వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ క్షీణిస్తే ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించినట్లే లెక్క. అయితే మూడో త్రైమాసికంలో భారత్​ వృద్ధి తిరిగి పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యం ఆర్థిక మాంద్యానికి దారితీసిన పరిస్థితులు, ముందున్న సవాళ్లపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details