Pratidhwani: ఆంక్షల సుడిగుండంలో "అమ్మఒడి".. నిబంధనలతో లబ్ధిదారుల్లో నిరాశ - అమ్మఒడి పథకం
ప్రతిష్టాత్మకం అని చెబుతున్న అమ్మఒడి పథకంలో ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తోంది. ఆధార్ కార్డు, జిల్లా పేరు, 75 శాతం హాజరు అంటూ వేర్వేరు కారణాలతో అమ్మఒడి పథకంపై ఆంక్షలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.