Prathidwani: అమరావతి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? - amaravathi news
అమరావతి రైతులకు ప్లాట్లు అందించేందుకు ఐదేళ్ల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భూసమీకరణ, మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతి వివరాలను కోర్టుకు అందించింది. అసలు అమరావతిలో ఇప్పటివరకు ఎంతమంది రైతులకు ప్లాట్లు కేటాయించారు? ఇంకా ఎంతమందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది?, ఈ ప్రాంతంలో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఏ అంశాలను గ్రహించాలని అంశంపై ఈ రోజు ప్రతిధ్వని..