prathidwani debate : సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల ఉపసంహరణ.. రైతుల మద్దతు లేకుండా కొత్తచట్టం సాధ్యమా? - prathidwani debate
ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించింది. మరింత బలమైన రీతిలో కొత్త చట్టాలను రూపొందించి, తెస్తామని ప్రకటించింది. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఉద్యమం బలంగా ముందుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. అయితే.. మూడు రాజధానులపై ప్రజల్లో అనుమానాలు చెలరేగాయనీ, వాటి నివృత్తి కోసం మరింత పకడ్బందీగా వికేంద్రీకరణపై కొత్తచట్టం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ నేపథ్యంలో రాజధాని ఏర్పాటుపై ఏ విధానం సరైనది? ఇదే అంశంపై ఈరోజు "ప్రతిధ్వని".
TAGGED:
prathidwani debate