ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: దేశంలోకి డిజిటల్ కరెన్సీ రాకకు సమయం ఆసన్నమైందా? - ప్రతిధ్వని చర్చ వార్తలు

By

Published : Jul 23, 2021, 9:58 PM IST

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ నోట డిజిటల్‌ కరెన్సీ మాట బయటకొచ్చింది. అసలు ఏంటీ ఈ డిజిటల్‌ కరెన్సీ? దీనితో బ్యాంకింగ్‌ రంగంలో రాబోయే మార్పులేంటి? ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోందా? మన దేశ బ్యాంకింగ్‌, ద్రవ్య వినియమ అవసరాలకు డిజిటల్‌ కరెన్సీ ఏ మేరకు ఉపయోగ పడుతుంది? ఈ విధానం అమలులోకి రావడానికి ఎంత కాలం పొట్టొచ్చు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details