ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: ఫిట్​నెస్​ కోసం ఏం తినాలి..? ఏ వ్యాయామం చేస్తే ఉత్తమం?

By

Published : Apr 10, 2021, 9:11 PM IST

బరువు తగ్గాలి. ఆరోగ్యంగా ఉండాలి. నాజుగ్గా కనిపించాలి. వీటికోసం నేటితరం తిప్పలు అన్నీ ఇన్నీ కావు. డాక్టర్‌..., గూగుల్‌...!, యూట్యూబ్ క్లినిక్‌...! వాటితోపాటు... ఆన్‌లైన్‌లో ఎంతోమంది వైరల్ ఫిట్‌నెస్ గురూలు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్కమంత్రం. ఏం తినాలి? ఎలా ఉండాలి? ఇవే కాదు... అవీ... ఇవీ అన్నీ వెరసి బుర్ర బేజా ఫ్రై అయిపోతోంది. ఆహారానికి తగ్గ వ్యాయామ నియమాలు ఏమిటో... వాటిని ఎలా అనుసరించాలో తెలియకపోవటం మరింత గందరగోళంలోకి నెడుతోంది. ఫలితంగా... నేటితరం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్నలు ఏ డైట్ బెటరు? ఏ వ్యాయామం ఎలా చేస్తే ఉత్తమం? ఇదే అంశాలపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details