ప్రతిధ్వని.. లాక్డౌన్ సడలింపులు.. కరోనాపై అప్రమత్తత ఎలా..?
దేశంలో లాక్డౌన్ సడలింపులతో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు పీపీఈ కిట్లు వాడుతూ అత్యంత జాగ్రత్తలు తీసుకునే వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. సోమవారం నుంచి ఆలయాలు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. సడలింపులతో ప్రజల్లో మరింత భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మున్ముందు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి... ఎంత అప్రమత్తంగా ఉండాలి? స్వీయ నియంత్రణ ఎలా అనే అంశాలపై ప్రతిధ్వనిలో చర్చ..!
Last Updated : Jun 5, 2020, 11:13 PM IST