ప్రజానీకాన్ని కాపాడటం మన ధర్మమంటున్న వైద్యులు - Our virtue is to protect the public news
కరోనా వైరస్ మన జీవితాల్లో వచ్చిన అతిపెద్ద మహమ్మరి. ఈ వైరస్ నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలని డాక్టర్ పి.రఘురాం అంటున్నారు. ప్రజానీకాన్ని కాపాడటం మన ధర్మం అని అంటున్నారు.