ఏపీలో వైభవంగా ఓనం వేడుకలు - onam celebrations in ap
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి పాఠశాలలో ఓనం వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. కేరళ సంప్రదాయాలు వెల్లివిరిసేలా... సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పదిరోజులపాటు జరిపే ఓనం పండుగలో చివరి రోజున తిరువోణం నిర్వహిస్తారు. బలి చక్రవర్తి ఆగమనానికి సూచికగా... ఈ వేడుకలు నిర్వహిస్తారు. విద్యార్థులు వేసిన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి.