ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రత్తిపాడులో ఘనంగా జాతీయ సైన్స్​ దినోత్సవం - National Science Day celebrations in Prattipadu news

By

Published : Feb 29, 2020, 9:55 PM IST

సైన్స్ దినోత్సం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వివిధ ఆవిష్కరణలతో వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. పర్యావరణం, వ్యవసాయం, కాలుష్యం, ప్లాస్టిక్ భూతం వంటి అంశాలపై సాంకేతిక ప్రయోగాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వివిధ ఆవిష్కరణలు చేసి వాటి ఉపయోగాలు తెలియజేశారు. విద్యార్ధుల ప్రయోగ నమూనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రత్తిపాడు హర్షవర్ధన విద్యాసంస్థల్లో తయారు చేసిన వివిధ నమూనాలు పలువురి మన్ననలు పొందాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details