భారత రాజ్యాంగం 70 వ వసంతానికి గుర్తుగా ఈటీవీ భారత్ స్పెషల్ - national constitution day bharat special
భారత రాజ్యాంగం 70 వ వసంతానికి గుర్తుగా ఈటీవీ భారత్ అన్ని భారతీయ భాషలలో ఉపోద్ఘాత పఠనం చేస్తుంది. భారతదేశం అన్ని వైవిధ్యాలతో కూడిన గొప్ప దేశం అని గుర్తు చేయడమే ఇది. రాజ్యాంగాన్ని అనుసరిస్తామని, మన పూర్వీకులు చేసిన త్యాగాలను అంగీకరిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.
TAGGED:
ఈటీవీ భారత్ స్పెషల్