భూతల స్వర్గాన్ని తలపిస్తున్న విశాఖ మన్యం - భూతల స్వర్గాన్ని తలపిస్తున్న విశాఖ మన్యం
విశాఖ మన్యం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. ఎటుచూసినా మేఘమాలలు ఆవరించిన దృశ్యాలు మైమరపింప జేస్తున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే... పర్యాటకులకు రారమ్మని పిలుపందిస్తున్నాయి.