స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రభుత్వ భవనాలకు విద్యుద్దీపోత్సవం - ap government decorated fully on the occasion of independence day news
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ, అమరావతిలోని ప్రభుత్వ భవనాలు విద్యుత్ దీప కాంతులతో సుందరంగా ముస్తాబయ్యాయి. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, రాజ్‌భవన్, రహదారులు భవనాల కార్యాలయ కాంప్లెక్స్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, మహాత్మా గాంధీ రోడ్ ఇలా అన్ని ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. విద్యుద్దీపాలంకరణ చూపరులను ఆకర్షిస్తోంది.