ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 22, 2019, 10:10 AM IST

ETV Bharat / videos

అందంగా ముస్తాబవుతోన్న ఇస్కాన్ మందిరాలు

శ్రీకృష్ణాష్టమి వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలు సుందరంగా ముస్తాబవుతున్నాయి. అనంతపురం, గుంటూరు జిల్లాలో విద్యుత్ కాంతులతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details