పరుచుకున్న పచ్చదనం.. పల్లె అందాలు మధురం - కోనసీమ తాజా వార్తలు
పచ్చని పైర్లు.. నిలువెత్తు కొబ్బరిచెట్లు.. వాటి మధ్యలోంచి పరుచుకున్న మంచు.. చూడ్డానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా.. అలాంటి అందమైన దృశ్యం తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఆవిష్కృతమైంది. ఉదయపు మంచులో తడిసిన పల్లెల అందాలు మనసుకు హాయినిస్తున్న దృశ్యాలను మీరూ చూసి ఆనందించండి.