ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఆందోళన... కరోనా కన్నా ప్రమాదకరం'

By

Published : Apr 5, 2020, 4:17 PM IST

ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా కరోనా వైరస్ గురించి ఆందోళన చెందితే ఉపయోగం లేదని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు బరుపాటి గోపీ అన్నారు. మనం తీసుకునే ముందస్తు జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అన్నారు. ముందుగా వైరస్ గురించి వాస్తవాలు తెలుసుకుని జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరి చేరదని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details