ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2020, 9:01 PM IST

ETV Bharat / videos

తిరుమలలో వైభవంగా చంద్రప్రభ వాహన సేవ

తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు... చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగారు. భక్తులకు అభయప్రదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details