ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉరవకొండలో ఘనంగా అడ్డ పల్లకి ఉత్సవం - gramostavam at uravakonda news

By

Published : Mar 3, 2020, 7:46 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో గవిమఠం స్థిత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. గ్రామోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాల చప్పుళ్లతో అడ్డ పల్లకీ ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details