సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో గంగా హారతి - సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో గంగా హారతి
🎬 Watch Now: Feature Video
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ... కాశీలో గంగా హారతి నిర్వహించారు. అతిరుద్ర యాగంలో భాగంగా ఈ హారతి ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శివకేశవుల నామస్మరణతో కాశీ మారుమోగింది.