ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హంసనడకలతో ఆకట్టుకున్న విద్యార్ధుల 'ఫ్యాషన్​ షో' - latestnews vijayawada fashion show news

By

Published : Feb 20, 2020, 5:50 PM IST

విజయవాడలోని వీఆర్‌ సిద్దార్ధ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎఫోసెక్‌ - 2020 పేరిట సాంకేతిక సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల ఎఫోసెక్‌ - 2020లో భాగంగా ఇంజినీరింగ్‌, ఎంబీఏ విద్యార్ధులు సంప్రదాయ దుస్తులతో సందడి చేశారు. విద్యార్ధినులు కంచి, పట్టు చీరలు ధరించి క్యాట్ వాక్​తో అలరించారు.

ABOUT THE AUTHOR

...view details