Prathidwani: నాణ్యమైన విత్తనాల పంపిణీకి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు ఏవి ? - debate on duplicate cotton seeds
Prathidwani: ఖరీఫ్‌కాలం సమీపిస్తున్న తరుణంలో పత్తి రైతుల చుట్టూ విత్తనకష్టాలు ముసురుకుంటున్నాయి. ప్రభుత్వం పత్తి విత్తనాల ఉత్పత్తి, పంపిణీకి స్పష్టమైన ప్రమాణాలు నిర్దేశించినా... రైతులు అనివార్యంగా అధిక ధరలకే విత్తన ప్యాకెట్లు కొంటున్న దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా అమ్ముతున్న విత్తనాల నాణ్యత, ధరలను నియంత్రించేదెలా? రైతుల నమ్మకంతో చెలగాటం అడుతున్న అనధికారిక విత్తనాలను అరికట్టేదెలా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.