ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎం సమీక్షతోనైనా.. కొలువుల భర్తీ ప్రక్రియలో వేగం పుంజుకునేనా..? - etv bharat pd on job calendar

By

Published : Jun 20, 2022, 11:04 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేసి ఏడాది కాలం అవుతోంది..? ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని..? రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు ఎన్నున్నాయి..? కొలువుల భర్తీలో ఆలస్యానికి కారణం ఏమిటి..? కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి స్వయంగా జాబ్ క్యాలెండర్​పై సమీక్ష నిర్వహించారు. ఈ పరిస్థితుల్లోనైనా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంటుందా లేదా..? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని..

ABOUT THE AUTHOR

...view details