కరోనా కట్టడిలో భారత్ భేష్: యూఎస్ వైద్యుడు దినకర్
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశ విదేశాల్లో ఎందరి ప్రాణాలనో బలి తీసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ వైరస్‌తో విలవిలలాడుతోంది. కరోనా వైరస్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి... అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తప్పదంటున్న యూఎస్‌లో స్థిరపడ్డ ప్రముఖ వైద్యులు డాక్టర్ దినకర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.