ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల్లో పోటాపోటీగా ఉచిత హామీలు.. నియంత్రించడం ఎలా? - supreme court on wooing voters by political parties

By

Published : Jan 26, 2022, 8:50 PM IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు అసాధారణంగా హమీలు గుప్పిస్తున్నాయి. ఆ హామీల విలువ ప్రభుత్వాల సాధారణ బడ్జెట్‌ను దాటిపోతోంది. రాష్ట్రాల సాధారణ బడ్జెట్లను మించిపోతున్న ఇలాంటి ఉచిత హామీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టే వాగ్దానాల కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలతో ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనం ఎంత? ఉచిత హామీల అమలు కోసం ప్రభుత్వాలు చేస్తున్న అప్పుల భారం ఎవరిపై పడుతోంది? ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న అసంబద్ధ హామీలను నియంత్రించడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details