కొడాలి నాని వార్నింగ్‌కి దేవినేని ఉమ కౌంటర్.. - kodali nani taja updats
మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య మాటల తూటాలుపేలాయి. డ్రైవర్లను విమర్శిస్తే ప్రమాదమని మంత్రి హెచ్చరిస్తే... ఇలాంటి తాటాకుచప్పుళ్లకు భయపడేది లేదని ఉమ కౌంటర్ ఇచ్చారు. మాటలు జాగ్రత్తని మంత్రి అంటే... భాష మార్చుకోవాలని మాజీ మంత్రి హితబోధ చేశారు.