ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సందడిగా... దాండియా - dantiya in vsp

By

Published : Oct 2, 2019, 11:42 AM IST

విశాఖలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా... ఓ హోటల్ లో నిర్వహించిన 'దాండియా జల్సా' కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. అఖిల భారతీయ మార్వాడీ మహిళా సమితి, మార్వాడీ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన దాండియా ఆకట్టుకుంది. సంప్రదాయ వస్త్రాలంకరణతో యువతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details