ఒంగోలులో అలరించిన క్రైస్తవ నృత్య పోటీలు - ఒంగోలులో క్రైస్తవ నృత్య పోటీలు
రోమన్ క్యాథలిక్ యూత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన క్రైస్తవ నృత్య పోటీల సందడిగా జరిగాయి. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నృత్య బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. క్రీస్తు జీవితాన్ని కళ్లకు కడుతూ చిన్నారులు చేసిన ప్రదర్శన అందరీ ప్రశంసలు అందుకున్నాయి.