ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

40 అడుగుల గజమాలతో చంద్రబాబుకు సత్కారం - 40 అడుగుల గజమాలతో చంద్రబాబుకు సత్కారం

By

Published : Dec 5, 2019, 9:30 AM IST

కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడిని ఆ పార్టీ యువనేత టీజీ భరత్‌ గజమాలతో సత్కరించారు. ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేశారు. భారీ క్రేను సహాయంతో గజమాలతో చంద్రబాబును సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details