ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నన్నయ వర్సిటీలో ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్ట్ - నన్నయ వర్సిటీలో ఎన్ఎస్ఎస్ సంబరాలు

By

Published : Feb 22, 2020, 4:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నన్నయ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నన్నయ విశ్వవిద్యాలయం ఆచార్యులు గంగారావు హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details