అలరించిన సత్యసాయి విద్యార్థుల నృత్యాలు - అనంతపురం జిల్లాలో సత్యసాయి విద్యార్థుల నృత్యాలు
సత్య సాయిబాబా 94వ జయంతి సందర్భంగా.. రెండవరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.