ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'వైద్యులపై దాడి చేయడమంటే... కూర్చొన్న కొమ్మను నరికేయడమే' - కరోనా కష్టకాలంలో... వైద్యుడి పై దాడి

🎬 Watch Now: Feature Video

By

Published : Apr 3, 2020, 3:14 PM IST

కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల గురించి తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై దాడి చేయడమంటే... కూర్చున్న కొమ్మని నరికేయడం వంటిదేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య సదుపాయాల పై చర్చ జరగాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details