ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 22, 2019, 8:29 AM IST

ETV Bharat / videos

విజయవాడలో అలరించిన ఏరోస్పేస్​ ప్రదర్శన

ఆరు దేశాలకు చెందిన బెలూన్​, పారాచూట్​ నిపుణులు... విజయవాడలో నిర్వహించిన ఏరోస్పేస్​ షోలో ప్రదర్శన ఇచ్చారు. యువతులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యఅతిథిగా హోంమంత్రి సుచరిత ఇందులో పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details