365 రోజుల అమరావతి ఉద్యమానికి.. 365 సెకన్ల దృశ్యరూపం.. - amaravathi capital protest latest news
అసెంబ్లీ వేదికగా చేసిన ఒక్క ప్రకటన.. అమరావతిని కుదిపేసింది. సీఎం నోట మూడు రాజధానుల మాట... అమరావతిలో మంట పుట్టించింది. రాజధాని రైతు గుండె మండింది. అమరావతి అగ్ని గుండమైంది..! ఏడాదిగా రాజధాని రగులుతూనే ఉంది..!