జాతీయ స్థాయిలో మెరిసిన యోగా శ్రావణి - yoga
పుట్టి పెరిగింది పల్లెటూరిలోనైనా... అవరోధాల్ని అవకాశాలుగా మార్చుకుని కష్టతరమైన యోగాసనాలను సునాయసంగా వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం పెద్ద ఉయ్యాలవాడ చెందిన శ్రావణి జాతీయస్థాయి యోగా పోటీల్లో మూడోస్థానం సాధించి తోటి బాలికలకు ఆదర్శంగా నిలిచింది.