ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Yadadri Drone Visuals: వడివడిగా అడుగులు.. యాదాద్రి క్షేత్రానికి తుది మెరుగులు - యాదాద్రి ఆలయ దృశ్యాలు

By

Published : Dec 6, 2021, 12:07 PM IST

Yadadri Drone Visuals: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ఆలయ ఉద్ఘాటన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మార్చి 28న గర్భాలయంలో భక్తులకు పునఃదర్శనం కల్పించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొండపైన.. నలువైపులా కొనసాగుతున్న నిర్మాణాలతోపాటు ప్రెసిడెన్షియల్ సూట్ల పనులు తుది దశకు చేరాయి. ఈ సుందరమైన కట్టడం అపురూప డ్రోన్ దృశ్యాలు మీకోసం...

ABOUT THE AUTHOR

...view details