లంబసింగిలో కశ్మీర్ అందాలు - visakha lambasting latest updates
పొగమంచు...తాకే చల్లని గాలి....ఆకుపచ్చని అందాలు... మేఘాలు మంచును తాకుతున్నట్లుగా కనబడే సోయగం... తరుచూ మనం దూరం నుంచి చూసే మేఘాలు... ఇవన్నీ ఆంధ్రా కాశ్మీర్‌గా పిలిచే... లంబసింగికి సమీపంలో ఉన్న చెరువుల వేనంలో పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.