ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు - కాకినాడ ట్రాఫిక్ పోలీసులపై తాజా వార్తలు

By

Published : Nov 7, 2020, 1:09 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయారు. మద్యం తాగి వాహనం నడుపుతున్నారని ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడ్డారు. సర్పవరం సెంటర్ నుంచి తన్నుకుంటూ స్టేషన్​కు తీసుకు వెళ్లారు. విచక్షణ మరచి ప్రవర్తించారు. పోలీసులకే ఎదురు చెప్తారా అని బూటు కాళ్లతో తన్నారు. అంతటితో ఆగకుండా లాఠీలు విరిగేలా చావబాదారు. నవంబర్​ 1న జరిగిన ఈ ఘటన వీడియో.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details