వైకుంఠనాథుడి అలంకరణకు ముమ్మర ఏర్పాట్లు - snapana tirumanjana vutsavam latest video
పూలు, పండ్లకే వన్నె తెచ్చే అందాన్ని చూడటం ఎక్కడ సాధ్యం అంటే... అది ఒక్క తిరుమలేశుడి తిరుమంజన ఉత్సవంలోనే సాధ్యం. అవునూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే స్నపన తిరుమంజన అలంకరణ.. పూలు, పండ్లేకే ప్రత్యేక అందాన్ని తెస్తోంది. కళ్లకు కనురెప్పలున్నాయనే సంగతిని మరిపిస్తోంది.. మొత్తానికి మనసుకు సుగంధ పరిమళాలను అద్దుతుంది.