ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హంసవాహనంపై వెంకటేశుడు

By

Published : Feb 26, 2019, 11:29 AM IST

Updated : Feb 26, 2019, 11:42 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు హంసవాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు.
Last Updated : Feb 26, 2019, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details