ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమల బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా పెదశేష వాహనోత్సవం - పెదశేషవాహనంపై విహరించిన శ్రీనివాసులు వార్తలు

By

Published : Sep 19, 2020, 11:10 PM IST

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు పెదశేష వాహనోత్సవం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. ఈ సేవలో శ్రీనివాసుడు శేషతల్పంపై అధిష్ఠించి దర్శనమిచ్చారు. విషోగ్రుడైన శేషుని అధిష్టించిన దేవదేవుడు.. మానవుల్లోని కల్మషాన్ని హరిస్తాడన్నది ఈ సేవలోని అంతరార్థం. తిరువాభరణాలంకృతుడై... ఉభయదేవేరులతో కలగలిసి వీనులవిందు చేసే మలయప్పను దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది ప్రశస్తి. కరోనా వ్యాప్తి కారణంగా నిరాడంభరంగా పెదశేష వాహనోత్సవం జరిగింది

ABOUT THE AUTHOR

...view details