శ్రీవారి బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా సింహవాహన సేవ - న్నుల పండువగా శ్రీవారి సింహవాహన సేవ
తిరుమలగిరిపై... శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవను తితిదే కన్నుల పండువగా నిర్వహించింది. వేదమంత్రోచ్ఛరణ నడుమ సేవను వైభవోపేతంగా నిర్వహించారు.
Last Updated : Sep 21, 2020, 1:32 PM IST