నౌకాదళం సత్తా తెలిపే లఘుచిత్రం - ఇండియన్ నేవీ వార్తలు
భారత నౌకా దళం 2020వ సంవత్సరంలో ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలను వివరిస్తూ ఒక లఘు చిత్రం విడుదల చేసింది. సంయుక్త విన్యాసాలు నిర్వహించడం వల్ల సముద్ర జలాల్లో శాంతియుత వాతావరణ నెలకొనేందుకు తీసుకున్న చర్యలను వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి నౌకా దళం సత్తా చూపిన తీరును కళ్లకు కట్టారు.
Last Updated : Jan 2, 2021, 5:30 PM IST