లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారిన తెనాలి - గుంటూరులో లాక్‌డౌన్
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. మాంసం, ఇతర విక్రయాలపై అధికారులు పూర్తిగా ఆంక్షలు విధించారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చేవారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తెనాలిలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.