సీఎం జగన్పై తెదేపా నేత నరసింహ ప్రసాద్ పాట - సీఎం జగన్పై టీడీపీ నేత నరసింహ పాట వార్తలు
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ తెదేపా నాయకుడు చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ వినూత్న రీతిలో సీఎం జగన్పై పాట పాడి, నటించి వీడియో పాట విడుదల చేశారు. నివర్ తుపానుతో నష్టపోయిన రైతులను నేరుగా పరామర్శించకుండా.. హెలీకాప్టర్ ద్వారా పరిశీలిస్తే... రైతుల బాధలు ఎలా అర్థమవుతాయని.. విమర్శనాత్మకంగా పాటను విడుదల చేశారు.