శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు - తిరుమల బ్రహ్మోత్సవాలు 2021
తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి అశ్వవాహన సేవతో వాహన సేవలు ముగియనున్నాయి. రేపు స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. రేపటితో తిరుమల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.