ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జనతా కర్ఫ్యూ... నిర్మానుష్యంగా బెజవాడ రహదారులు - corona pandemic news

By

Published : Mar 22, 2020, 7:08 PM IST

Updated : Mar 22, 2020, 11:43 PM IST

రాష్ట్రంలోనే జనాభా పరంగా రెండో అతిపెద్ద నగరం విజయవాడలో జనతా కర్ఫ్యూ సంపూర్ణమైంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఇవాళ జనసంచారం కనిపించ లేదు. కొన్నిచోట్ల ద్విచక్ర వాహనదారులు రహదారులపైకి వచ్చారు. వారిని పోలీసులు ఇళ్లకు పంపేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతాకు జై కొట్టారు. కర్ఫ్యూ కారణంగా నగరమంతటా అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి.
Last Updated : Mar 22, 2020, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details