ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సూర్యప్రభ వాహనంపై విహరించిన తిరుమల శ్రీవారు - తిరుమల సూర్యప్రభ వాహనం న్యూస్

By

Published : Feb 1, 2020, 10:05 AM IST

రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details