'సానుకూల దృక్పథంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది' - state latest news
లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. పాజిటివ్‌గా ఆలోచిస్తూ... యోగా లాంటి కార్యక్రమాలు చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెపుతున్నారు. సామాజిక దూరం, వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని చెబుతున్న మానసిక వైద్య నిపుణులు డా. రాధిక రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.