ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: ఆర్థిక వ్యవస్థకు చికిత్స..ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం ! - ఆర్థిక వ్యవస్థకు చికిత్స, ఆత్మనిర్భర్​ భారత్​ సంకల్పం

By

Published : Feb 1, 2021, 9:57 PM IST

2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​ ఇవాళ పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. కరోనా కాటుకు దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన తరుణంలో దానికి చికిత్సను అందించే సాధనంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్​ గురించి చెప్పుకున్నారు. అలాగే ప్రధానమంత్రి కూడా కరోనా కోసం ఇప్పటికే ప్రకటించినటువంటి ఆత్మ నిర్భర్​ ప్యాకేజీకి ఇదొక పొడిగింపని ఆయన కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఈ బడ్జెట్​ గట్టెక్కించగలుగుతుందా?.. నిజంగానే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే విధంగా కేటాయింపులు జరిగాయా?.. అనే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details