కొత్త ఏడాది సంకల్పాలకు ఎలా రూపకల్పన చేసుకోవాలి? - telangana news
జీవితంలో కొత్త లక్ష్యాల్ని చేరుకునే సంకల్పానికి సహేతుక ప్రేరణలు కొత్త సంవత్సరం తీర్మానాలు. గతేడాది ఎదురైన వైఫల్యాలను పక్కకునెట్టి, ఉన్నచోటు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సదవకాశం కల్పిస్తుంది నూతన సంవత్సర తీర్మానం. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగు పర్చుకునేందుకు, కొత్త శిఖరాలను చేరుకునేందుకు చేయందిస్తుంది. ఇలాంటి కొత్త ఏడాది సంకల్పాలకు ఎలా రూపకల్పన చేసుకోవాలి? లక్ష్య సాధనలో అవరోధాలను ఎలా అధిగమించాలి? పాత జ్ఞాపకాల్లో కొత్త ఉత్తేజం ఎలా నింపుకోవాలనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.